Sunday, June 1, 2008

సొంతడబ్బా

బ్లాగుడుకాయలందరికీ ఈ నూతన బ్లాగుబాలుడు "పొడుగుబాబు" చేయు నమస్కారములు.గత నెల రోజులుగా తెలుగు బ్లాగులు చదివీచదివీ,నాకు కూడా ఒక బ్లాగు ప్రారంభించాలని అనిపించింది.ఏమాత్రం రచనానుభవం లేని ఈ బ్లాగుబాలుడిని మీ విలువైన సలహాలు సూచనలతో ప్రొత్సహించుతారని భావిస్తూ-మీ పొడుగుబాబు

4 comments:

Anonymous said...

తెలుగు బ్లాగులోకానికి స్వాగతం!

Anonymous said...

పొడుగు బాబు గారికి వెడల్పాటి స్వాగతం.
బ్లాగుల్లో కూడా అలా అలా పొడుగై పోయి ఆకాశమంత ఎత్తుకు ఎదగండి.

-- విహారి

Kathi Mahesh Kumar said...

ఇంకెందుకాలస్యం? మొదలెట్టండి మీ పొడుగు బ్లాగుని!

పొడుగుబాబు said...

వీవెన్ గారికి,కత్తిమహేష్ గారికి కృతజ్నతలు,
ఇక విహారి గారూ మీ ఆశీస్సులకు ధన్యవాదములు.