Tuesday, June 10, 2008

మా ఊరి ఫొటొలు

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రధం
అంతర్వేది తీర్ధంలో రంగులరాట్నం
మాఊరి వరిచేలు
మా ఊరి పొలాల మధ్య సూర్యాస్తమయం
అంతర్వేది లైట్ హవుస్ మీది నుంచి గోదావరి నది సాగర సంగమ దృశ్యం
గోదావరి నది లో పడవలు

మా పెరట్లో పూసిన మందారం

4 comments:

Sujata M said...

Marvellous.

రాఘవ said...

బాగున్నాయ్... బాగా క్లిక్ మనిపించారు

క్రాంతి said...

ఫోటోలు బాగున్నాయి.మీది అంతర్వేదా?? అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గురించి కొంచెం రాయండి.ప్లీజ్!

పొడుగుబాబు said...

#సుజాత గారికి,రాఘవ గారికి ధన్యవాదములు,
#క్రాంతిగారు మాది అంతర్వేది కాదు,కానీ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి గురించి నాకు తెలిసింది తప్పక రాస్తాను,కానీ కాస్త సమయంపడుతుంది.